Wednesday, May 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబానికి పరామర్శ

మృతురాలి కుటుంబానికి పరామర్శ

- Advertisement -

మొరిగాడి సోమలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి
నవతెలంగాణ – ఆలేరు రూరల్

ఆలేరు మండలం శారాజీపేట గ్రామానికి చెందిన మండల బీసీ సెల్ అధ్యక్షులు మొరిగాడి అశోక్  వదిన మొరిగాడి సోమలక్ష్మి ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి  సునిత మహేందర్ రెడ్డి బుధవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మొరిగాడి సోమలక్ష్మి చిత్రపటానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గ్రామంలో పలువురు నాయకులు,స్థానికులు కూడా పాల్గొని తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -