Thursday, May 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్ : సదాశివ నగర్ మండలంలో దేశ సేవ లో ప్రాణ త్యాగం చేసిన నవ భారత నిర్మాణం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. సదాశివ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్లమయిపాల్ రెడ్డి ఎక్స్ వైస్ ఎంపీపీ గాదరి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సంగ్య నాయక్, సి డి సి చైర్మన్ ఈర్షద్, ఎక్స్ జిల్లా ఎస్సీ సెల్ మద్దెల భాగయ్య ,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ నాయక్ చిందం రాజయ్య ,రూపేందర్ రెడ్డి ,జగ్గ బాలరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు శ్యాంబాబు , కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల మైపాల్ రెడ్డి  మాట్లాడుతూ ఉగ్రవాద హింస నుంచి విముక్తి కల్పించి శాంతి సామాజిక రహస్యం కోసం విజ్ఞప్తి చేద్దాం అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -