Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్లాస్టింగ్ తో ఇండ్లు కూలలేదు

బ్లాస్టింగ్ తో ఇండ్లు కూలలేదు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ఎస్సికాలనిలో ఇటీవల కూలిన ఇండ్లు బ్లాస్టింగ్ దెబ్బలతో కాదని,అసలు గురువారం ఓసిపిలో బ్లాస్టింగ్ చేయలేదన్నారు. కూలిన ఇండ్లు సాధారణంగా కులయాని ఓసిపి అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కావాలనే తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -