- Advertisement -
నవతెలంగాణ-మిరుదొడ్డి: సిద్ధిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో పలు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన, వడ్ల రాజమణి,కుంట స్వామి, వడదెబ్బతో మరణించిన, పర్స రాజయ్య కుటుంబాలను, బహుజన మిత్రుల ఆధ్వర్యంలో పరామర్శించారు.ఆయా కుటుంబాలకు 50 కిలోల చొప్పున మొత్తం 150 కిలోల బియ్యన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన మిత్రులతో పాటు వారి కుటుంబసభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనారు.
- Advertisement -



