- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే తల్లి అనితా దీప్కే తన కొడుకు ఉద్యమంపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యమం మొదలుపెట్టినప్పుడు భయపడ్డానని, కొడుకును పోలీసులు కొట్టినప్పుడు మరింత ఆందోళన చెందానని తెలిపారు. నెల రోజుల ఉద్యమంలో నిద్రలేని రాత్రులు, తిండి కూడా సహించని పరిస్థితులు ఎదుర్కొన్నామని, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయంతో బతికామని అనితా దీప్కే మీడియాతో తన అనుభవాన్ని పంచుకున్నారు.
- Advertisement -



