Wednesday, May 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత...

రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత…

- Advertisement -

 నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  :  భువనగిరి మండల లోని గౌస్ నగర్ గ్రామానికి చెందిన పాక కొమురయ్య యాదవ్ (65) ఎర్రంపల్లి గ్రామానికి చెందిన రైతు సాయి రెడ్డి యాదిరెడ్డి (68) ఇటీవలనే అనారోగ్యంతో మృతిచెందగా  వారి కుటుంబ సభ్యులకు  పిఎసిఎస్ చందుపట్ల బ్యాంకు తరఫున 30 వేల రూపాయల ఆర్థిక సహాయం ను బ్యాంకు చైర్మన్ మందాడి లక్ష్మీనరసింహారెడ్డి  వేరువేరుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు   గంధ మల్ల వెంకటేశ్వర్లు, బ్యాంకు డైరెక్టర్లు బల్గురి మధుసూదన్ రెడ్డి, సుబ్బురు మహేందర్, పల్లెర్ల స్వామి, అంగడి బాలమ్మ, చింతల వెంకటరెడ్డి, నల్ల లక్ష్మి, బూర్గు సౌజన్య, పెద్దింటి మల్లారెడ్డి, బ్యాంకు సీఈఓ నల్లమసు రాములు, బ్యాంకు సిబ్బంది,  గ్రామ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -