నవతెలంగాణ – దర్పల్లి
మండల గంగపుత్ర సంఘం అధ్యక్షునిగా ఎల్లుల్ల చిన్న శ్రీనివాస్ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. గురువారం మండల కేంద్రములోని గంగ పుత్ర సంఘ భవనంలో జరిగిన మండల స్థాయి ఎన్నికల కార్యక్రమములో మండలంలోని అన్నిగ్రామాల గంగపుత్రులు ఎల్లుల్ల చిన్న శ్రీనివాస్ కేసరం ను మండల ఉపాధ్యక్షునిగా, గూండ్ల డిజే శ్రీనివాస్ దమ్మన్నపేట,కార్యదర్శిగా గజనవొయిన మురళి, సలహాదారులుగా శ్రీకాంత్, బాబురావ్, ప్రసాద్, మహేష్, గణేష్, ఇస్తార్, నరేందర్, గంగాధర్, దాసు, మురళి,భోజన్న, గంగబాపు, రాము, ప్రసాద్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. తమ సంఘ బలోపేతనికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. తమ పై నమ్మకంతో పదవి అందించిన కుల పెద్దలకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గంగపుత్ర మండలాధ్యక్షునిగా ఎల్లుల్ల చిన్న శ్రీనివాస్ ఏకగ్రీవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



