Sunday, May 31, 2026
E-PAPER
Homeజాతీయంలోయలో పడిన కారు..ఎనిమిది మంది మృతి

లోయలో పడిన కారు..ఎనిమిది మంది మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఓ కారు 500 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులోని ఎనిమిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదం గురించిన సమాచారం శనివారం సాయంత్రం వరకు తెలియకపోవడం ఈ ఘటనలోని తీవ్రతను తెలియజేస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చేపట్టి కారును గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -