Monday, June 1, 2026
E-PAPER
HomeఆటలుIPL -2026 Final..టాస్‌ గెలిచిన ఆర్సీబీ..జీటీ బ్యాటింగ్

IPL -2026 Final..టాస్‌ గెలిచిన ఆర్సీబీ..జీటీ బ్యాటింగ్

- Advertisement -

నవతెలంగాణ – అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ ఫైనల్‌ పోరుకు వేళైంది. అహ్మదాబాద్‌ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ, 2022 విజేత గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన RCB.. బౌలింగ్ ఎంచుకుంది.
ఆర్సీబీ: కోహ్లీ, పడిక్కల్, పాటీదార్, జితేశ్‌, టిమ్‌ డేవిడ్, కృనాల్, షెపర్డ్, భువనేశ్వర్, డఫీ, హేజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్.
గుజరాత్ టైటాన్స్: 1 శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), 2 బి సాయి సుదర్శన్, 3 జోస్ బట్లర్ (వికె), 4 జాసన్ హోల్డర్, 5 వాషింగ్టన్ సుందర్, 6 రాహుల్ తెవాటియా, 7 రషీద్ ఖాన్, 8 నిషాంత్ సింధు, 9 కగిసో రబాడ, 10 అర్షద్ ఖాన్, సిరాజ్ ఖాన్, 11

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -