- Advertisement -
నవతెలంగాణ – అహ్మదాబాద్: ఐపీఎల్ ఫైనల్ పోరుకు వేళైంది. అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ, 2022 విజేత గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన RCB.. బౌలింగ్ ఎంచుకుంది.
ఆర్సీబీ: కోహ్లీ, పడిక్కల్, పాటీదార్, జితేశ్, టిమ్ డేవిడ్, కృనాల్, షెపర్డ్, భువనేశ్వర్, డఫీ, హేజిల్‌వుడ్, రసిఖ్ సలాం దార్.
గుజరాత్ టైటాన్స్: 1 శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), 2 బి సాయి సుదర్శన్, 3 జోస్ బట్లర్ (వికె), 4 జాసన్ హోల్డర్, 5 వాషింగ్టన్ సుందర్, 6 రాహుల్ తెవాటియా, 7 రషీద్ ఖాన్, 8 నిషాంత్ సింధు, 9 కగిసో రబాడ, 10 అర్షద్ ఖాన్, సిరాజ్ ఖాన్, 11
- Advertisement -


