Friday, February 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

నవతెలంగాణ – మోర్తాడ్
మోర్తాడ్ మండలం దోన్ పాల్  అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం చిన్నారులకు అన్న ప్రాసన  కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సర్పంచి ముత్యాల భాజమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి ద్వారా అందజేస్తున్న ఆహారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా అంగన్వాడి సెంటర్లలో గర్భిణీ బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పతి తల్లిదండ్రులు చిన్నన పిల్లలను అంగన్వాడి కేంద్రాలకు పంపాలన్నారు. అనంతరం చిరుదాన్యాలతో వండిన వంటకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచరు సుమ, గర్భిణులు, చిన్నారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -