- Advertisement -
- పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
నవతెలంగాణ-ఆర్మూర్: పట్టణంలోని పార్క్ వాకర్స్ అసోసియేషన్, హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వైశ్య సంఘం కార్యదర్శిగా నియమితులైన పొల సుధాకర్ని ఆదివారం ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు పొల సుధాకర్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన తన పదవిలో విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పెంట జలందర్, పూజ నరేందర్, సుంకరి రవి, ఎన్సీఎన్ మహేష్, దన్పాల్ శివ, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



