Sunday, June 7, 2026
E-PAPER
Homeజిల్లాలురాష్ట్ర వైశ్య సంఘం కార్యదర్శికి సన్మానం

రాష్ట్ర వైశ్య సంఘం కార్యదర్శికి సన్మానం

- Advertisement -
  • పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో

నవతెలంగాణ-ఆర్మూర్: పట్టణంలోని పార్క్ వాకర్స్ అసోసియేషన్, హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వైశ్య సంఘం కార్యదర్శిగా నియమితులైన పొల సుధాకర్‌ని ఆదివారం ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు పొల సుధాకర్‌కి శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఆయన తన పదవిలో విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పెంట జలందర్, పూజ నరేందర్, సుంకరి రవి, ఎన్సీఎన్ మహేష్, దన్పాల్ శివ, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -