నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
మాలబార్ గోల్డ్, డైమండ్స్ ల సహజరత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందస్తూ నైరా కలెక్షన్ ను వినియోగదారులు సోమవారం ఆవిష్కరించారు. నిజామాబాద్ లో నిర్వహిస్తున్న ఈ బ్రాండ్ జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్ కి నైరా కలెక్షన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వినియోగదారులు రత్నాలు, అన్ కట్ ఆభరణాల తరుగుచార్జీలపై 25 శాతం వరకు తగ్గింపును పొందవచ్చని, ఈ ఆఫర్ ఈనెల 14 వరకు అందుబాటులో ఉంటుందన్నారు.
ఈ అద్బుతమైన పనితనం, రత్నాల ప్రత్యేకత, విలక్షణమైన సౌందర్యాన్ని ప్రధానంగా , సాంప్రదాయ ఆభరణాల తయారీ నైపుణ్యాన్ని, అభివృద్ది చెందుతున్న డిజైన్ అభిరుచులను, వినియోగదారుల ప్రాధాన్యతలను మేళవించడంపై మలబార్ గోల్డ్ డైమండ్స్ దృష్టిని సారిస్తుంది అని, నైరా కలెక్షన్ ఆవిష్కరణతో పాటుగా జెమ్ స్టోన్ జ్యువెలరీ ఫెస్టివల్ ప్రారంభంపై, సహజ స్వభావాన్ని కాపాడేలా ఈ కళాత్మకత కలెక్షన్ ను తీర్చిదిద్దామన్నారు. ఆభరణాల నాణ్యత, పారదర్శకత, నమ్మకమైన కొనుగోలు ప్రమాణాలకు భరోసానిచ్చే ఆభరణాలను వినియోగదారులకు అందిస్తున్నమని మరింత చేరువ కావాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్టోర్ హెడ్ అక్షయ్, షోరూం మేనేజర్ ప్రశాంత్, మార్కెటింగ్ మేనేజర్ ఈమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.



