- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు రూరల్
ఆలేరు ఎక్సైజ్ అండ్ ప్రోబీషన్ సిఐగా పదవి బాధ్యతలు స్వీకరించిన సీఐ నాగలతను సోమవారం వెంకటేశ్వర వైన్స్ గ్రూప్ తరపున మోరిగాడి మౌర్య అభినందనలు తెలిపి శాలువాతో సన్మానించారు. వీరితోపాటు ఎక్సైజ్ కానిస్టేబుల్స్ రవీందర్ రాములు ఉన్నారు.
- Advertisement -



