Sunday, June 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అపూర్వ విద్యార్థుల కలయిక ..

అపూర్వ విద్యార్థుల కలయిక ..

- Advertisement -

నవతెలంగాణ-చిన్నకోడూరు 
మండల పరిధిలోని మాచాపూర్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 2014-15 బ్యాచ్‌ కు చెందిన పదవ తరగతి విద్యార్థులు ఒక చోట కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. తరగతి గదిలోని అల్లరి వేశాలు, అనుభవాలను పంచుకున్నారు. ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు. రోజంతా ఆట పాటలతో సరదాగా గడిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -