నవ తెలంగాణ-సిరిసిల్ల
సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రం 159 లో జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి ఆయన సతీమణి అబా గుప్త ఓటు హక్కును వినియోగించుకున్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఓటర్లు అందరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.