- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పర్శవెన మహేందర్ కుమార్,ఎస్ఐ-2గా ఏ.కళ్యాణ్ ఇటీవల పదవుల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.శనివారం తాడిచెర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి,కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఐ త రాజిరెడ్డి మర్యాదపూర్వకంగా ఎస్ఐలకు కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు.పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



