Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొయ్యుర్ ఎస్ఐని సన్మానించిన సర్పంచులు

కొయ్యుర్ ఎస్ఐని సన్మానించిన సర్పంచులు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పర్శవెన మహేందర్ కుమార్,ఎస్ఐ-2గా ఏ.కళ్యాణ్ ఇటీవల పదవుల బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.శనివారం తాడిచెర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి,కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఐ త రాజిరెడ్డి మర్యాదపూర్వకంగా ఎస్ఐలకు కలిసి శాలువాలతో  ఘనంగా సత్కరించారు.పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -