- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం కొయ్యుర్ ఎస్ఐగా పర్శవెన మహేందర్ కుమార్,ఎస్ఐ-2గా ఏ.కళ్యాణ్ ఇటీవల పదవుల బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తాడిచెర్ల గ్రామ సర్పంచ్ బండి స్వామి,కొయ్యుర్ సర్పంచ్ కొండ రాజమ్మ,ఇప్పలపల్లి సర్పంచ్ అబ్బినేని లింగస్వామి, ఉప సర్పంచ్ అక్కల దేవేందర్,వల్లేoకుంట సర్పంచ్ బొమ్మ రజిత-రమేష్ రెడ్డి,కొండంపేట సర్పంచ్ బెల్లంకొండ జ్యోష్ణ-సరిన్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఐత రాజిరెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



