Saturday, June 13, 2026
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ ఎర్రం సతీష్ కు పితృవియోగం

నవతెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ ఎర్రం సతీష్ కు పితృవియోగం

- Advertisement -

పార్టీవదేహానికి నివాలర్పించిన వరంగల్ జిల్లా మేనేజర్ దేవేందర్ రావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బంధు సాయిలు
నవతెలంగాణ – మల్హర్ రావు

నవతెలంగాణ దినపత్రిక భూపాలపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎర్రం సతీష్ తండ్రి ఎర్రం సమ్మయ్య (75) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతిచెందారు. విషయం తెలుసుకున్న సతీష్ స్వగ్రామం పెద్దపూర్ కు నవతెలంగాణ ఉమ్మడి వరంగల్ మేనేజర్ దేవేందర్ రావు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బంధు సాయిలు, భూపాలపల్లి, ములుగు జిల్లాల ఇంఛార్జీలు ప్రభాకర్, పాషా, మల్హర్, గణపూర్, రేగొండ మండలాల విలేకరులు చింతల కుమార్ యాదవ్, దూలం కుమార్, రహీం పాషా, జిపిఓ సుధాకర్ హాజరై పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -