Saturday, June 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆంజనేయ ధ్వజస్తంభ పున:ప్రతిస్తాపనకు విరాళం

ఆంజనేయ ధ్వజస్తంభ పున:ప్రతిస్తాపనకు విరాళం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం వల్లేoకుంట గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వజస్తంభం పున:ప్రతిష్టపన కార్యక్రమానికి తాడిచెర్ల వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఇప్ప మొండయ్య రూ.20 వేల విరాళాన్నీ శనివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -