- Advertisement -
నవతెలంగాన – హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల కేసు ఆగస్టు 7కు వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిగింది. విజయ్ తల్లి జోక్యంతో వీరిద్దరూ తిరిగి కలుస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. అభిమానులు విజయ్ తన కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.
- Advertisement -



