Monday, February 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కూరాకుల ప్రవీణ్ ను సన్మానించిన బండి రణధీర్

కూరాకుల ప్రవీణ్ ను సన్మానించిన బండి రణధీర్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కూరకుల ప్రవీణ్ ఇటీవల సీఎం కప్ రాష్ట్ర స్థాయికి ఎంపికైయ్యాడు. సోమవారం యూత్ కాంగ్రెస్ నాయకుడు బండి రణదీర్ రావు ప్రవీణ్ కు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2026 సీఎం కప్ ఆటల్లో భాగంగా ప్రవీణ్ సిఎం కప్ జిల్లాస్థాయిలో 400 మెన్ ఓపెన్ కేటగిరి రన్నింగ్ అట్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించి, రాష్ట్రస్థాయిలో ఎంపిక కావడంపై అభినందించి, రాష్ట్ర స్థాయిలో కూడా తన ప్రతిభను చాటాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -