Thursday, May 29, 2025
Homeఆదిలాబాద్మాజీ సర్పంచ్ ను అభినందిచిన మంత్రి

మాజీ సర్పంచ్ ను అభినందిచిన మంత్రి

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్
గ్రామపంచాయతీ భవనం విశాలమైన స్థలంలో ప్రభుత్వం నిధులతో సకాలంలో నిర్మించినందుకు మాజీ సర్పంచ్ రాంరెడ్డి ని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అభినందించారు. ముధోల్ మండలంలోని బ్రహ్మంన్ గాం గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనం ను మంత్రి మంగళవారం ప్రారంబించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే విఠల్ రేడ్డి మాజీ సర్పంచ్ రాంరెడ్డి ని పరిచయం చేశారు. సర్పంచ్ పదవి అయిపోయినప్పటికి పంచాయతీ కార్యాలయం నిర్మించారని చెప్పారు. దీంతో మాజీ సర్పంచ్ ను మంత్రి  అబినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -