Tuesday, February 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పార్టీలకతీతంగా భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తా

పార్టీలకతీతంగా భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తా

- Advertisement -

తాంగ్గెళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి మున్సిపల్ చైర్మన్ తాంగ్గెళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ ని  పుర ప్రముఖులు సన్మానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వంలో భువనగిరి మున్సిపల్ అభివృద్ధి చేస్తా అని తెలిపారు. 17 వార్డ్ కౌన్సిలర్ చెన్న స్వాతి మహేష్ సన్మానం కార్యక్రమం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవి కుమార్, సురేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -