Thursday, June 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడి చిన్నారులకు యూనిఫామ్స్ అందజేసిన సర్పంచ్ 

అంగన్వాడి చిన్నారులకు యూనిఫామ్స్ అందజేసిన సర్పంచ్ 

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
డోంగ్లీ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో గురువారం ఆ గ్రామ సర్పంచ్ అమృత్వర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో అంగన్వాడి పిల్లలకు స్కూల్స్ యూనిఫామ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని చిన్నారులను అంగన్వాడీకి పంపాలని తలిదండ్రులకు సూచించారు. పిల్లలకు కావాల్సిన పోషకాహారం, దుస్తులు, తదితర సౌకార్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్, వార్డు మెంబర్ నిర్మల, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -