- Advertisement -
నవతెలంగాణ – కన్నాయిగూడెం
కన్నాయిగూడెం మండల కేంద్రంలో యూత్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా బైక్ ర్యాలీలతో డీజే లతో శివాజీ విగ్రహాన్ని ఘనంగా తుపాకులగూడెం నుండి ఏటూర్ వరకు ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



