Tuesday, June 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎడ్లపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ.

ఎడ్లపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ.

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు:-
ఇండ్లు లేని నిరుపేదలకు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తోందని మండలంలోని ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మంత్రి శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు ఆదేశాలతో గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ముగ్గుపోసి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల రమేష్, హౌసింగ్ ఏఈ రజినీకాంత్, వార్డు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -