Thursday, June 25, 2026
E-PAPER
Homeఆదిలాబాద్తెగిపడిన విద్యుత్ వైర్లు తాకి రైతు మృతి

తెగిపడిన విద్యుత్ వైర్లు తాకి రైతు మృతి

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని సిరిపెల్లిలో విషాదం చోటుచేసుకుంది. తెగిపడిన విద్యుత్ వైర్లు తాకి రైతు మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపెల్లి గ్రామానికి చెందిన పబ్బురెడ్డి (60) గురువారం రోజూలాగే తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. అంతకుముందే సోలర్ వైర్లపై విద్యుత్ తీగలు తెగిపడి ఉన్నాయి. ఆ వైపుగా వెళ్తున్న రైతుకు తగిలి ఒక్కసారి విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు కొడుకు రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -