- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ
ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామంలో మంగళవారం ఎన్యుమరేషన్ ఫారాలను బి ఎల్ ఓ గణేష్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామ్ రాజ్ గౌడ్, ఉప సర్పంచ్ స్వామినాథ్ ,బిఆర్ఎస్ బిఎల్ఎ శరత్ కుమార్ , ప్రసాద్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బిఎల్ఓ లతో కలిసి గడపగడపకు తిరుగుతూ ఎస్ఐఆర్ కార్యక్రమం, ఎన్యుమరేషన్ ఫారాల నమోదు పై అవగాహన కల్పించారు.
- Advertisement -



