Wednesday, July 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బ్యాచ్ ఫైల్స్ పై ఎమ్మెల్యే సంతకాలు

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బ్యాచ్ ఫైల్స్ పై ఎమ్మెల్యే సంతకాలు

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బ్యాచ్ ఫైల్స్ పై బుధవారం రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు.మంజూరు కోసం సిద్ధంగా ఉన్న భీంగల్ (58) కమ్మర్ పల్లి (17), బాల్కొండ (18), ముప్కాల్ (10), మోర్తాడ్ (19), వేల్పూర్ (11), మెండోరా(8) మండలాలకు చెందిన మొత్తం 141 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బ్యాచ్ ఫైల్స్ పై ఆయన సంతకాలు చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఫైల్స్ తమ వద్ద పెండింగ్ ఉంచుకోకుండా త్వరితగతిన సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి పంపించాలని తహషీల్దార్ ను అదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -