Monday, July 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా ఎమ్మెల్యే తోట జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే తోట జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ 
మండల కేంద్రంలోని కాంగ్రేస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్యామప్ప పటేల్ ఆధ్వర్యంలో జుక్కల్ శాసన సభ్యులు లక్ష్మికాంత్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంంతర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు బ్రెడ్ ,పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు శ్యామప్ప పటేల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని దింతో జుక్కల్ నియోజకవర్గంలో ఎక్కడ లేని అభివృద్ధి పనులు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్యామప్ప పటేల్,మహేందర్,బన్సీలాల్, వినోద్,ఉప సర్పంచ్ నాగరాజు,పార్టీ నాయకులు నాగిరెడ్డి, బసవరాజ్ దేశాయ్,మల్లప్ప పటేల్,మోహన్, హైమద్,ఆయా గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -