- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
సహకారశాఖ ఆధ్వర్యంలో సహకార 5వ స్థాపన దినోత్సవం సందర్భంగా సహకార్ సే సమృద్ధి నినాదంతో జూన్ 29వ తేదీ నుంచి జులై 6వరకు నిర్వహించిన సహకార వారోత్సవాలు అభినందన కార్యక్రమంలో భాగంగా తాడిచెర్ల సహకార సంఘం సిఈఓ సంతోష్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ చేతుల మీదుగా ప్రసంశ పత్రం, అవార్డు అందుకున్నారు. ఇందుకు తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య సిఈఓ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



