- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (SIR)లో పాల్గొన్నారు. మంగళవారం తన ఓటు వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో నింపి సంబంధిత అధికారులకు అందజేశారు. కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు కూడా తమ వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలో నింపి ఎన్నికల అధికారులకు అందజేశారు.కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ సర్వేను ప్రారంభించిన తెలిసిందే.
- Advertisement -



