Tuesday, July 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్: ఎస్సై

పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్: ఎస్సై

- Advertisement -

నవతెలంగాణ-టేకుమట్ల 
మండలంలోని సుబ్బక్కపల్లి గ్రామ శివారులోని స్మశానవాటిక సమీపంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి నిర్వహించి ఐదుగురిని అరెస్టు చేశారు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నగదు పట్టుకొని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకొని ఐదుగురిని అరెస్ట్ చేశారు. జంగటి లక్ష్మయ్య, బొడ్డు ఓదెలు, బొడ్డు శ్రీకాంత్, కుర్రె సురేష్, రాసమల్లు కుమారస్వామి లను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై అమూల్య తెలిపారు. తనిఖీల్లో కానిస్టేబుల్ మహేందర్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -