Wednesday, July 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేనేత సహకార సంఘం నూతన చైర్మన్ కు సన్మానం 

చేనేత సహకార సంఘం నూతన చైర్మన్ కు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్
చేనేత సహకార సంఘం నూతన చైర్మన్ చెన్న రవికుమార్ ( లయన్స్ క్లబ్ మాజీ ప్రెసిడెంట్, లయన్స్ క్లబ్ మాజీ డిస్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ చైర్పర్సన్ ) లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో బుధవారం సన్మానించినారు.  ప్రెసిడెంట్ లయన్ రఫీద్దీన్ గోహార్, సెక్రటరీ లయన్ తిరుపతి, కోశాధికారి లయన్ సుధీర్ బాబు, చాటర్ మెంబెర్ లయన్ ప్రీమియర్ గంగారెడ్డి,లయన్స్ సభ్యులు లయన్ ఎం రాజన్న, లయన్ జీవీ నర్సింహా రెడ్డి, లయన్ పృథ్వీ రాజ్, లయన్ రమేష్, లయన్ లోచర్ శేఖర్, లయన్ వెంకట్ రామ్ రెడ్డి, లయన్ విజయానంద్, లయన్ ఉదయ్, లయన్ అనిల్ కుమార్ ఘనంగా లయన్ చెన్న రవికుమార్ ను లయన్స్ భవనంలో సన్మానించారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని ప్రజలకు కార్మికులకు సేవలు అందించాలని లయన్స్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -