Wednesday, July 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాకిస్తాన్ కు ఇరాన్ ప్రతినిధి బృందం

పాకిస్తాన్ కు ఇరాన్ ప్రతినిధి బృందం

- Advertisement -


ఇస్లామబాద్ :
అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇస్లామబాద్ చేరుకుంది. ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి ఎస్కందార్ మొమేనీ నేతృత్వంలోని ఈ బృందం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రక్షణ దళాల అధిపతి ఫీల్డ్ మార్షల్ అశిం మునీర్‌లతో చర్చలు జరుపుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -