- Advertisement -
ఇస్లామబాద్ : అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇస్లామబాద్ చేరుకుంది. ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి ఎస్కందార్ మొమేనీ నేతృత్వంలోని ఈ బృందం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, రక్షణ దళాల అధిపతి ఫీల్డ్ మార్షల్ అశిం మునీర్‌లతో చర్చలు జరుపుతుంది.
- Advertisement -



