Friday, July 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భక్తి శ్రద్దల నడుమ మహిళల సామూహిక కుంకుమార్చన

భక్తి శ్రద్దల నడుమ మహిళల సామూహిక కుంకుమార్చన

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో శుక్రవారం శ్రీ కనకదుర్గ మాత దేవాలయం, శ్రీ దుర్గా మాత శాకాంబరి అలంకరణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆలేటి రంగన్న పంతులు దేవాలయంలో సామూహిక కుంకుమార్చన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలేరు పట్టణానికి చెందిన కట్కూరి లక్ష్మి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్  కే హరినాథ్, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -