Monday, March 23, 2026
E-PAPER
Homeజిల్లాలుఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

- Advertisement -
  • మాజీ సర్పంచ్ బొడ్డు నరసింహులు యాదవ్
    నవతెలంగాణ-తొగుట: ప్రభుత్వం ప్రివెంటివ్ అరెస్టులు చేయడం సిగ్గుమాలిన చర్య అని మాజీ సర్పంచ్ బొడ్డు నరసింహులు యాదవ్ అన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్ర రావు పిలుపుమేరకు అసెంబ్లీ ముట్టడి సందర్బంగా బిజెపి నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలపై పోరాడే ప్రతిపక్ష నాయకులను అణగదొక్కడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఈ సిగ్గుమాలిన చర్యలను తీవ్రం గా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకు లు అయిలుగొండ చంద్రశేఖర్ గౌడ్ తది తరులు ఉన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -