Monday, August 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలువిద్యార్థులకు గుడ్ న్యూస్..

విద్యార్థులకు గుడ్ న్యూస్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో విద్యార్థులకు మరోసారి వరుస సెలవులు రానున్నాయి. ఆగస్టు 8న రెండో శనివారం, ఆగస్టు 9న ఆదివారం, ఆగస్టు 10న బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించనుంది. దీంతో వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఉండనున్నాయి. వరుస సెలవులతో ప్రతిరోజు స్కూల్, కాలేజీకి వెళ్లి కష్టపడుతున్న విద్యార్థులకు ఒత్తిడి నుండి ఉపశమనం లభించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -