- Advertisement -
ప్రజా యుద్ధనౌక గద్దర్ వర్ధంతి
నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలలో మరియు గ్రామ పంచాయతీలలో ప్రొఫెసర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. గురువారం ఆయా ప్రాంతాలలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతిని కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచ్లు ,అధికారులు, ఆయా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



