Thursday, August 6, 2026
E-PAPER
Homeఆటలుపిడుగు పడి ఫుట్ బాల్ ప్లేయర్ మృతి..VIDEO

పిడుగు పడి ఫుట్ బాల్ ప్లేయర్ మృతి..VIDEO

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఫుట్ బాల్ ఆటలో విషాదం చోటుచేసుకుంది. పిడుగు పడిం ఓ ఫుట్ బాల్ ప్లేయర్ చనిపోయారు. థాయ్ లాండ్  నరాతివాత్ ప్రావిన్స్‌లోని శాంటిపాప్ స్టేడియంలో బుధవారం ఉదయం ఫుట్ బాల్ ప్లేయర్లు మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.  24 ఏళ్ల సోఫన్ అవేయ్ అనే ప్లేయర్ పై పిడుగుపడటంతో చనిపోయాడు. మరో 12 మంది గాయపడినట్లు సమాచారం. అనుకోని ఈ సంఘటనతో ప్లేయర్లు, ప్రేక్షకులు షాక్ గురయ్యారు.  ఈఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -