- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి: మండల పరిధిలోని రాంసాగర్ గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు.. గురువారం సర్పంచ్ ఇంగాల లక్ష్మి శంకుస్థాపన చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి,వార్డు సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



