Saturday, August 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు

ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ 
మండల కేంద్రంలోని ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ లో శనివారం ఘనంగా బోనాలు నిర్వహించారు. స్కూలు నుంచి గ్రామంలోని పెద్ద పోచమ్మ వరకు స్కూల్ విద్యార్థులు బ్యాండ్ మేళంతో పోతరాజుల విన్యాసాలు, నృత్యాలు చేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల యజమాను మాట్లాడుతూ..మా పాఠశాల ఆధ్వర్యంలో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున బోనాల పండుగ జరుపుకోవడం చాలా ఆనందదాయకం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -