Sunday, August 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా కోమటిరెడ్డి లక్ష్మి జన్మదిన వేడుకలు 

ఘనంగా కోమటిరెడ్డి లక్ష్మి జన్మదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి,కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి కోమటిరెడ్డి లక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావు,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాల్వాయి అనిల్ రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచులు,ఉప సర్పంచ్ లు,మాజీ సర్పంచ్లు,ఎంపీటీసీలు,పిఎసిఎస్ డైరెక్టర్లు,మాల్ మార్కెట్ డైరెక్టర్లు,మండల నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -