Sunday, March 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఏప్రిల్‌లో బ్యాంకులు భారీగా సెలవులు

ఏప్రిల్‌లో బ్యాంకులు భారీగా సెలవులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఏప్రిల్ 2026లో బ్యాంకులు మొత్తం 14 రోజులు మూసివేయబడనున్నాయి. ఈ సెలవులలో 2 శనివారాలు, 4 ఆదివారాలు ఉన్నాయి. ఆర్థిక సంవత్సర ముగింపు, మౌండీ థర్స్ డే, గుడ్ ఫ్రైడే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం, బైసాఖీ, బెంగాలీ నూతన సంవత్సరం, బోహాగ్ బిహు, విషు, హిమాచల్ దినం, బసవ జయంతి, అక్షయ తృతీయ, గరియా పూజ వంటి పండుగలు, ప్రభుత్వ సెలవులు కూడా ఈ 14 రోజులలో ఉన్నాయి. అయితే, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ వంటి ఆన్‌లైన్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -