Tuesday, August 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – తొగుట: బాధిత కుటుంబాన్ని చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరా మర్శించారు. మంగళవారం మండలంలోని తుక్కా పూర్ గ్రామానికి చెందిన పిఏసీఎస్ డైరెక్టర్ లింగాల నర్సవ్వ సోమవారం మృతి చెందింది. విషయం తెల్సుకున్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యుల ను పరామర్శించారు. నర్సవ్వ కుటుంబ సభ్యుల ను కలిసి ఆమె మృతికి ప్రగాఢ సానుభూతి తెలి పారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. నర్సవ్వ మృతి కుటుంబానికి, గ్రామానికి తీరని లోటని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు పంది రాజు, మాజీ అధ్యక్షులు ఆక్కం స్వామి, నాయకులు పాగాల కొండల్ రెడ్డి, నిరంజన్ రెడ్డి దేవునూరి పోచయ్య, బండారు రమేష్ గౌడ్, బైతి స్వామి, చిక్కుడు ఉప్పలయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -