నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రంలోని జుక్కల్ మండల పరిషత్ కార్యాలయములో పంచాయతీ బుధవారం కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో ఎంపీడీవో శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగిందని ఎంపీఓ రాము తెలిపారు. ఈ సందర్భంగా సమావేశంలో అధికారులు మాట్లాడుతూ..1.గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక 2.సమగ్ర అభివృద్ధి ప్రణాళిక 3. పెన్షన్స్ 4. ఇందిరమ్మ ఇండ్లు 5.జలసిరి. 6. ఎన్ఎఫ్ బీఎస్ (NFBS) 7. ఎస్ డబ్ల్యూ డబ్ల్యూ సర్వే (SWM survey ) 8. ఈ పంచాయతీ ఫోన్ నెంబర్ల అప్డేషన్ ( Epanchayat phone number updation). 9.వనమహోత్సవము 10. పారిశుధ్య నిర్వహణ పనులపై చర్చించనైనది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు ఎంపీ ఓ , ఏపీవో, జీపి కార్యదర్శులు , ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ, జీపీ కార్యదర్శులతో ఎంపీడీఓ సమీక్ష
- Advertisement -
- Advertisement -



